సాధారణంగా చిత్ర పరిశ్రమలో వారానికి పదుల సంఖ్యలో సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి. ఇక ఓ సినిమా వెండితెరపై ప్రదర్శించడానికి మేకర్స్ ఎంత కష్టపడతారో మనందరికి తెలిసిందే. మూవీ రిలీజ్ డేట్ దగ్గరపడే కొద్ది చిత్ర బృందం వివిధ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తుంటుంది. తాజాగా “చెడ్డీ గ్యాంగ్ తమాషా” సినిమాకు సంబంధించిన ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ ను మేకర్స్ నిర్వహించారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాస్య బ్రహ్మ డాక్టర్ బ్రహ్మానందం హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇండస్ట్రీపై […]