పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ప్రేక్షకుల్లో క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ ఎంత గొప్పగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. వకీల్ సాబ్ తో అద్బుత విజయం అందుకున్న పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాల్లో కీలక బాధ్యతలు నిర్వహిస్తూనే.. సినిమా షూటింగ్స్ లో పాల్గొంటున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చాతుర్మాస్య దీక్షను తీసుకున్నారు. నాలుగు నెలల పాటు ఈ దీక్షలో ఉంటారని తెలుస్తుంది. ఈ దీక్షలో ఆయన కేవలం శాకాహారం మాత్రమే తీసుకుంటారు. ఈ దీక్ష ముఖ్య […]