అల్లుడు శీను సినిమాతో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ను టాలీవుడ్‌కు పరిచయం చేసిన దర్శకుడు వీవీ వినాయక్ ఈ ఛత్రపతి హిందీ రీమేక్‌కు దర్శకత్వం వహించనుండటం విశేషం. ఇటు బెల్లంకొండకు అటు వీవీ వినాయక్‌కు ఇద్దరికీ ఇదే తొలి హిందీ సినిమా కానుంది. ఛత్రపతి’ సినిమాలో యాక్షన్, ఎమోషన్, అమ్మ సెంటిమెంట్ అన్నీ కలగలసి ఉంటాయి. ఇటువంటి సినిమాలు బాలీవుడ్ లో బాగా ఆదరిస్తారనే చెప్పాలి. అందుకనే ‘ఛత్రపతి’ సినిమాను బెల్లంకొండ శ్రీనివాస్ ఎంచుకున్నాడని టాక్ నడుస్తోంది. పెన్ […]