నగరంలో ఓ మహిళ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. ఛత్రినాక పీఎస్‌లో పనిచేస్తున్న సురేఖ అనే మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడింది. ఈ యువతికి రెండు రోజుల క్రితమే ఆమెకు నిశ్చితార్థం జరిగినట్లు తెలుస్తోంది.