సాధారణంగా బంగారం, డబ్బు, వాహనాలు.. ఆఖరికి పంటలను కూడా దొంగిలించే వారి గురించి విన్నాం, చూశాం. కానీ కొందరు కక్కుర్తి వ్యక్తులు.. చెప్పులు, దుస్తులు కూడా వదలరు. ఇక మన దగ్గర చెప్పులు పోతే.. వాటితో పాటే శని కూడా పోతుందని భావిస్తారు.. పెద్దగా పట్టించుకోరు. కానీ ఇప్పుడు మీరు చదవబోయే కథనం ఇందుకు పూర్తిగా భిన్నమైంది. ఇక్కడో రైతు.. తన చెప్పులు పోయానని… దాని వెనక కుట్ర కోణం దాగి ఉందని.. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. […]