ఈ రోజుల్లో ఇంట్లో ఉన్న మొగుడిని కాదని చాలా మంది మహిళలు పరాయి పడక సుఖం కోసం వెంపర్లాడుతున్నారు. చివరికి వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్నారు. ఇక తన పడక సుఖానికి భర్త, పిల్లలు ఇలా ఎవరు అడ్డొచ్చినా సరే.. వారిని కాటికి పంపుతు ప్రియుడితో కునుకుతున్నారు. అచ్చం ఇలాగే బరితెగించిన ఓ ఇల్లాలు ప్రియుడితో ఉండగా కొడుకు చూశాడని దారుణానికి పాల్పడింది. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా కలకలంగా మారుతోంది. పోలీసుల కథనం ప్రకారం.. […]