సెరీనా విలియమ్స్ ఈ పేరు చెబితే టెన్నిస్ క్రీడాభిమానులు మాత్రమే కాదు. ప్రపంచంలో అన్ని క్రీడలు అభిమానించే వారు మెచ్చుకుంటారు. మైదానాంలోకి సెరీనా దిగిందంటే ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరుగెడతాయి. ఆమె ఆట తీరు బలంగా వేగంగా ఉంటుంది. ఏడుసార్లు వింబుల్డన్ టైటిల్ ని గెల్చుకుంది. వింబుల్డన్ టైటిల్ ను గెలవాలన్న ఏకైక లక్ష్యంతో, తన చివరి గ్రాండ్ స్లామ్ ఆడేందుకు బరిలోకి దిగిన సెరీనా విలియమ్స్ తొలి రౌండ్ నుంచి వైదొలగింది. బెలారస్ కు చెందిన […]