హైదరాబాద్ బంజారాహిల్స్ రాడిసన్ హోటల్లోని ఫుడింగ్ అండ్ మింక్ పబ్‌లో డ్రగ్స్ వెలుగు చూడటం కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై విపక్షాలు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అధికార, ప్రతిపక్ష పార్టీ నేతలు.. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. తాజాగా ఈ వ్యవహారంపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పందించారు. డ్రగ్స్ వినియోగంపై కేటీఆర్‌కు బహిరంగ సవాల్ విసిరారు. కేటీఆర్ తన కుమారుడిని డ్రగ్స్ టెస్ట్‌కి తీసుకువస్తారా అని ప్రశ్నించారు. ఇది కూడా […]
మూడు రాజధానుల అంశంపై ఏపీ హైకోర్టు తీర్పు అనంతరం విపక్షాలు, ప్రభుత్వంపై పెద్ద ఎత్తున్న విమర్శలు చేస్తున్నాయి. ఏపీకి అమరావతే రాజధాని అని కోర్టు తీర్పుతో మరోసారి స్పష్టం అయ్యింది అంటున్నారు. ఈ క్రమంలో హీరో శివాజీ ఏపీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాలనపై విమర్శలు చేశారు. అన్నీ రంగాల్లో ఆంధ్ర ప్రదేశ్ వెనుక పడుతుందని అన్నారు. ఈ సదర్భంగా శివాజీ మాట్లాడుతూ ‘‘ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి ఒక కుటుంబం ఈవీఎం ఎప్పుడు కనపడుతుందా? అని ఎదురు చూస్తున్నారు. […]
టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెడరర్ ఆటలోనే కాదు అవార్డుల్లోనూ చరిత్ర సృష్టిస్తున్నాడు. క్రీడారంగంలో ‘ఆస్కార్’ అంతటి ప్రతిష్ట ఉన్న ‘లారెస్ స్పోర్ట్స్’ అవార్డులను ఈ ఏడాది ఒకటి కాదు రెండు గెలుచుకున్నాడు. 2017 సంవత్సరానికి క్రీడల్లో కనబరిచిన అత్యుత్తమ ప్రదర్శనకు ఫెడరర్ ‘వరల్డ్ స్పోర్ట్స్‌మన్ ఆఫ్ ద ఇయర్’ ‘కమ్‌బ్యాక్ ఆఫ్ ద ఇయర్’ అవార్డులను గెల్చుకున్నాడు. ఇప్పుడు ఆ స్విట్జర్లాండ్ దిగ్గజ ఆటగాడు రోజర్ ఫెడరర్ ఫ్రెంచ్ ఓపెన్‌నుంచి వైదొలిగాడు. ఆదివారం మూడున్నర గంటలకుపైగా జరిగిన […]