Narayana: పదో తరగతి పరీక్షా ప్రశ్నా పత్నం లీకేజీ కేసులో మాజీ మంత్రి పి.నారాయణతో పాటు ఆయన భార్య రమాదేవిని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. మంగళవారం హైదరాబాద్‌లోని వారి నివాసంలో ఏపీ పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. విచారణ కోసం హైదరాబాద్‌నుంచి చిత్తూరుకు తరలించారు. ప్రస్తుతం ఈ అరెస్ట్‌పై రాజకీయ రగడ మొదలైంది. టీడీపీ నేతలు దీన్ని ప్రభుత్వపు రాజకీయ కక్ష సాధింపు చర్యగా పేర్కొంటున్నారు. నారాయణ కుమారుడు నిషిత్ వర్ధంతి రోజునే వారిని […]