కరోనా వైరస్ మన జీవితాలను ఎంతగా ప్రభావితం చేస్తుందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఈ చైనా వైరస్ కారణంగా అందరి జీవితాలు తలక్రిందులు అయిపోతున్నాయి. కరోనా వైరస్ పుట్టింది చైనా వుహాన్ ల్యాబ్ లోనే అన్న వాదన మొదటి నుండి వినిపిస్తూనే ఉంది. కానీ.., ఇప్పటి వరకు ప్రపంచదేశాలు ఈ విషయాన్ని సాక్ష్యాలతో రుజువు చేయలేకపోయాయి. కానీ.., చైనా గత కొన్ని దశాబ్దాల నుండి వైరస్ లతో ప్రయోగాలు చేస్తూనే ఉంది. భవిష్యత్ లో బయో […]