Gold Mine: బంగారు గనుల్లో అనధికారిక తవ్వకాల సందర్భంగా భారీ ఘర్షణ చోటుచేసుకుంది. రెండు గ్రూపులు బంగారం కోసం కలబడి కుమ్ముకున్నాయి. ఈ ఘర్షణలో 100 మంది మృతి చెందగా.. మరో 40 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన దక్షణాఫ్రికాలోని నార్త్ చాద్‌లో ఆలస్యంగా వెలుగు చూసింది. చాద్ డిఫెన్స్ మినిష్టర్ దావుద్ యాయా బ్రాహిమ్ మీడియాకు తెలిపిన వివరాల మేరకు.. మే 23, 24 తేదీల్లో కౌరీ బగౌరీ జిల్లాలోని కొండల్లో ఉన్న బంగారు […]