ఫిబ్రవరిలో టర్కీ, సిరియా లో సంభవించిన భూకంప ప్రళయం తల్చుకుంటే వెన్నుల్లో వణుకు పుడుతుంది. ఈ ప్రమాదంలో వందల కోట్ల ఆస్తి నష్టమే కాదు.. 50 వేలకు పైగా మృత్యువాత పడ్డారు. ఇటీవల తరుచూ వస్తున్న భూకంపాల వల్ల ప్రజలు భయాందోళనకు గురి అవుతున్నారు.