గత కొన్ని రోజులుగా ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ పేరు మీడియాలో మారు మోగుతుంది. తాజాగా ప్రకటించిన ఫోర్బ్స్ జాబితా ప్రపంచ కుబేరుల లిస్ట్‌లో మూడో స్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించే పనిలో ఉన్నాడు అదానీ. ఇటీవలే.. సిమెంట్ వ్యాపారంలోకి ప్రవేశించిన అదానీ.. ఈ రంగంలో మరింత విస్తరించే ప్రయత్నాలు చేస్తున్నాడు. దానిలో భాగంగా.. 5 వేల కోట్ల రూపాయలతో ఓ సిమెంట్ కంపెనీని కొనుగోలు చేసేందుకు అదానీ […]