ఈ రోజుల్లో వివాహం బంధానికి విలువల లేకుండా పోతోంది. అక్రమ సంబంధాలు కానివ్వండి.. దొంగ పెళ్లిళ్లు కానివ్వండి. చివరకు మచ్చ అయితే పెళ్లిమీదే పడుతోంది. ఒక్క అమ్మాయి దొరికితే చాలు అని ఎందరో ఎదురుచూస్తుంటే.. ఈ మహానుభావుల్లాంటి వాళ్లు ఒకరికి తెలియకుండా మరొకరిని పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నలుగురిని పెళ్లాడిన ఈ నిత్య పెళ్లికొడుకు మళ్లీ ఐదో వివాహానికి రెడీ అయిపోయాడు. అసలు కథేంటంటే.. విశాఖ జిల్లాలో సీసీఆర్బీ హెడ్ కానిస్టేబుల్‌గా […]