Viral Leave Letter: ఆఫీసు కావచ్చు.. ఇంకేదైనా ఉద్యోగం కావచ్చు.. పని పడ్డపుడు.. లేక ఆరోగ్యం బాగోలేనపుడు సాధారణంగా సెలవులు పెట్టడం పరిపాటి. కానీ, కొంతమంది ఇందుకు భిన్నంగా సిల్లీ కారణాలతో సెలవులు అడిగి వార్తల్లో నిలుస్తూ ఉంటారు. గతంలో ఓ కానిస్టేబుల్ తన భార్య తమ్ముడి పెళ్లికి 5 రోజులు సెలవులు కావాలని కోరాడు. ఆ పెళ్లికి రాకపోతే తన భార్య హింసిస్తుందని సెలవు చీటిలో రాసి ఉన్నతాధికారులకు ఇచ్చాడు. కర్ణాటకకు చెందిన ఓ కానిస్టేబుల్ […]