వస్తుసేవల పన్నుల విషయంలో సంస్కరణలను తీసుకు వచ్చి అన్ని రకాల పన్నులను కలిపి ఒకే పన్ను వ్యవస్థగా వస్తు సేవల పన్నును రూపొందించింది కేంద్ర ప్రభుత్వము. కొత్త వస్తు సేవల పన్ను జీఎస్టీని ప్రవేశపెట్టింది.
భారత ఆర్ధిక మంత్రిత్వశాఖకు చెందిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్‌డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. టిండల్, సుఖాని, ఇంజిన్ డ్రైవర్, లాంచ్ మెషిన్, ట్రేడ్స్‌మ్యాన్, సీమ్యాన్ విభాగాల్లో 27 పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టును బట్టి 8వ తరగతి, 10వ తరగతి, సంబంధిత స్పెషలైజేషన్‌లో ఐటీఐ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఈ పోస్టులకు అప్లై […]