Lion: ఓ వయసు రాగానే సాధారణంగా మనుషులకు శుక్లాలు రావటం జరుగుతుంటుంది. వాటి కారణంగా కళ్లు కనిపించకుండా పోతాయి. దీంతో కంటి ఆపరేషన్ చేయించుకోక తప్పదు. శుక్లాలు కేవలం మనుషులకు మాత్రమే కాదు. జంతువులకు కూడా వస్తాయి. కానీ, పాపం అవి శుక్లాలు వచ్చాయని, తమకు కళ్లు కనపించటం లేవని బయటకు చెప్పలేవు. కాబట్టి.. ఆ విషయం ఎవరికీ తెలీదు. అలా వేటాడలేక, సరిగ్గా నడవలేక, ఆకలితో అలమటించి చచ్చిపోతాయి. అయితే, ఓ సింహం మాత్రం అదృష్టం […]