సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న యువతీ యువకులకు గుడ్‌న్యూస్. దిగ్గజ ఐటీ సంస్థల్లో ఒకటైన క్యాప్‌జెమినీ ఉద్యోగాల భర్తీకి ఆఫ్ క్యాంపస్ డ్రైవ్ నిర్వహిస్తోంది. ఈ డ్రైవ్ ద్వారా 100 నెట్ వర్క్ ఇంజినీర్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. మొత్తం ఖాళీలు: 100 నెట్‌వర్క్ ఇంజినీర్లు, అర్హత: ఏదైనా స్పెషలైజేషన్‌తో బీఎస్సీ/ బీసీఏ గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత, అవసరమైన నైపుణ్యాలు: నెట్‌వర్కింగ్ టెక్నాలజీలో నాలెడ్జ్, మంచి కమ్యూనికేషన్ స్కిల్స్. జీతం: ఏడాదికి రూ.2,75,000 ఎంపిక విధానం: ఆఫ్ క్యాంపస్ […]