దంతాలు, చిగుళ్ల సమస్యలు లేకుండా చూడడంతోపాటు నోటి శుభ్రతను పాటిస్తే కోవిడ్ తీవ్రతరం కాకుండా ఉంటుందని సైంటిస్టులు తాజాగా చేపట్టిన అధ్యయనాల్లో వెల్లడైంది. చిగుళ్ల సమస్యలు ఉన్నా, నోటి శుభ్రత సరిగ్గా పాటించకపోయినా కోవిడ్ తీవ్రతరం అయ్యే అవకాశాలు ఉంటాయని సైంటిస్టులు చెబుతున్నారు. ఈ మేరకు అమెరికాకు చెందిన పీరియాడింటిస్ట్స్, అమెరికన్ అకాడమీ ఆఫ్ పీరియడోంటాలజీలో సైంటిస్టులు ఓ నివేదికను ప్రచురించారు. నోటి శుభ్రతకు, కోవిడ్ తీవ్రతరం అయ్యేందుకు దగ్గరి సంబంధం ఉందని సైంటిస్టులు చెబుతున్నారు. డాక్టర్ […]