కరోనా విజృంభణతో ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్ని క్రీడా కార్యకలాపాలు నిలిచిపోయాయి. ఆటగాళ్లలందరూ ఇళ్లకే పరిమితం కావాల్సి వచ్చి ఈ లాక్‌డౌన్ సమయాన్ని చాలా బాగా ఎంజాయ్ చేశారు. అందులో ముఖ్యంగా చెప్పుకొవాల్సింది ఆస్ట్రేలియా ఆటగాడు డేవిడ్ వార్నర్ గురించి. తన పిల్లలు, సతీమణి కాండీస్‌తో కలిసి టిక్‌టాక్ వీడియోలు చేస్తూ వాటిని సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తూ వార్నర్ హల్‌చల్ చేశాడు. ముఖ్యంగా తెలుగు, తమిళం, హిందీ భాషల్లోని పాటలకు స్టెప్పులేసి, తన నోటి వెంట డైలాగ్‌లు […]