ఈ మధ్య అందం కోసం, కండల కోసం తప్పుడు దారులు తొక్కుతున్న ఎందరినో చూస్తున్నాం. అందాల పోటీల్లో విజయం సాధించేందుకు నిషేదిత వస్తువులు వాడి డిస్క్వాలిఫై అయిన చాలా అంది ఉన్నారు. ఇప్పుడు అదే కోవలోకి ఒంటెలు కూడా చేరాయి. పాపం అవి కావాలని అలా చేయలేవు కదా. ఒంటెల అందాల పోటీల్లో విజేతలుగా నిలవాలని వాటి యజమానులు ఆ కక్కుర్తికి పాల్పడుతున్నారు. ఆ అందాల పోటీలో మొత్తం 40 ఒంటెలు డిస్క్వాలిఫై కావడంతో ఈ వార్త […]