శ్రీకాకుళం- సముద్రంలో వేట ఎంతో శ్రమతో కూడుకున్నది. అంతే కాదు కొన్ని సమయాల్లో ప్రమాదం కూడా. కానీ మత్యకారులు అన్నింటికి ఓర్చి సముద్రంలో చేపల వేట కొనసాగిస్తుంటారు. కుటుంబ పోషన కోసం చేపల వేట తప్పదని చెబుతారు వాళ్లు. ఐతే ఒక్కోసారి ఎన్ని చేపలు వలలో పడ్డ రాని డబ్బు, ఒక్క చేపకే వస్తుంటాయి. ఎందుకంటే సముద్రంలో ఎన్నో రకాల చేపలు ఉంటాయి. అందులో కొన్ని చేపలకు బాగా డిమాండ్ ఉంటుంది. అలాంటి అరుదైన చేపే చిక్కితే […]