తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆలోచన తీరే వేరని చెప్పాలి. విపక్షాల ఎత్తులను చిత్తు చేయగల నేర్పు ఆయన సొంతం. ఆయన మాట తీరు తెలంగాణ ప్రజలను అట్టే ఆకట్టుకుంటుంది. ఏ ఎన్నికల్లో అయిన తన మాట వాగ్ధాటితో జనాలను తన వైపు తిప్పుకుంటారు సీఎం. తన వ్యూహాలను పదును పెడుతూ విపక్షాలకు దిమ్మ తిరిగే కౌంటర్ వేస్తాడు. ఈ క్రమంలోనే తాజాగా మరో మాస్టర్ ప్లాన్ అమలు చేస్తున్నాడు ఈ గులాబీ బాస్. ఇక […]