నేటి తరం అమ్మాయిలు చిన్న చిన్న కారణాలకే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. తల్లిదండ్రులు మందలించారని, ప్రియుడు మోసం చేశాడని, చదువులో విఫలమవుతున్నానని.. ఇలా కారణాలు వేరైన చివరికి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. సరిగ్గా ఇలాగే చావుకు ఎదురెళ్లిన ఓ యువతి ప్రాణాలు తీసుకోవాలనుకుంది. తాజాగా ముంబైలో చోటు చేసుకున్న ఈ ఘటన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తాజాగా ముంబై నగరంలోని బైకుల్లా రైల్వే స్టేషన్ ప్రయాణికులతో కిటకిటలాడుతోంది. కొందరు తాము ఎక్కే […]