రెండు తెలుగు రాష్ట్రాల్లో కార్తీక దీపం సీరియల్ అంటే తెలియనివారుండరేమో. అంతటి ప్రాధాన్యతను సంపాదించుకున్న ఈ సీరియల్ ఏ బుల్లితెర షోలకు లేని రేటింగ్స్ తో దూసుకెళ్తోంది. అయితే ఈ సీరియల్ లో కార్తీక దీపం అంటే వంటలక్క.. వంటలక్క అంటే కార్తీకదీపం అన్నట్టుగా ఎంతో ఫేమస్ అయింది వంటలక్కపాత్రలో మెరిసిన దీప. బుల్లితెర టీవీ సీరియల్స్ లో ప్రసారమయ్యే ఈ సీరియల్ కి ఎంతో మంది అభిమానులు ఉన్నారు. దాదాపుగా నాలుగేళ్లపాటు సాగిన ఈ సీరియల్ […]