టీమిండియా మాజీ క్రికెటర్, ప్రస్తుత బెంగాల్ హెడ్‌కోచ్ అరుణ్ లాల్ రెండు వివాహానికి సిద్ధమయ్యారు. తన మొదటి భార్యతో విడాకులు తీసుకున్న ఆయన బుల్బుల్ సాహో అనే యువతిని వివాహం చేసుకోనున్నారు. ప్రస్తుతం అరుణ్ లాల్ వయసు 66 ఏళ్లు. ఆయన వివాహం చేసుకోనే యువతి వయసు 30 ఏళ్లు. మే 2న వీరిద్ధరి వివాహం జరగనుంది. వారం రోజులు ముందుగానే వీరి వివాహానికి సంబంధించిన పనులు మొదలయ్యాయి. ఈ పెళ్లితో అరుణ్ లాల్ రెండోసారి కొత్త […]