మాజీ ఐపీఎస్ అధికారి ప్రవీణ్ కుమార్‌కి కరోనా పాజిటివ్‌గా తేలింది. స్వల్ప లక్షణాలతో ఆయన గాంధీ ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నాడు. దీంతో ఇదే విషయాన్ని తన అధికారిక ట్విట్టర్ వేదికగా ఆయన తెలియజేశాడు. గత రెండు రోజులుగా నీరసంగా ఉంటే కోవిడ్ టెస్ట్ చేసుకున్నాను. కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో వెంటనే ప్రభుత్వ గాంధీ ఆస్పత్రిలో చికిత్స తీసుకుని డిశ్చార్జ్ అయ్యాను. ఈ రెండు మూడు రోజులు నాతో పాటు తిరిగిన వాళ్లు కూడా ఎలాంటి […]