ఈ మద్య దేశంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నాయి. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు ఈ ప్రమాదాల్లో మరణిస్తున్నారు.. కొంత మందికి తీవ్ర గాయాలతో బయటపడుతున్నారు. యష్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం కేజీఎఫ్, కేజీఎఫ్ 2. ఈ చిత్రాల్లో కీలక పాత్రలో కనిపించిన బీఎస్ అవినాష్ కి రోడ్డు ప్రమాదం జరిగింది. ఆయన బెంగళూరులో కారు ప్రమాదానికి గురైన విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. కేజీఎఫ్, కేజీఎఫ్ 2 చిత్రాలో నటించిన […]