‘ఐపీఎల్’ అంటే కేవలం భారతదేశంలోనే కాదు.. యావత్ క్రికెట్ ప్రపంచంలో మంచి క్రేజ్ ఉంది. ఇప్పటికే 14 సీజన్లను సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకుని 15వ సీజన్ ను కూడా లాంఛనంగా ప్రారంభించనుంది. ఇప్పటివరకు అందరికీ తెలిసిన పేరు ‘VIVO ఐపీఎల్’. కానీ, వచ్చే ఏడాది నుంచి ఆ పేరు మారనుంది. వచ్చే సీజన్ ‘TATA IPL- 2022’ కాబోతోంది అని ఐపీఎల్ ఛైర్మన్ బ్రిజేష్ పటేల్ వెల్లడించారు. టైటిల్ స్పాన్సర్ గా చైనీస్ మొబైల్ […]