తల్లి మనకు జన్మనిస్తే.. వైద్యులు పలు సందర్బాల్లో మనకు పునర్జన్మనిస్తుంటారు. ప్రాణాలపై ఆశలు వదులుకున్న సమయంలో డాక్టర్లు మన ప్రాణాలు కాపాడి మళ్లీ కొత్త జీవితాన్ని ఇస్తుంటారు. అందుకే దేవుడి తర్వాత వైద్యులను దేవుళ్లుగా భావిస్తుంటారు. అప్పుడే పుట్టిన ఓ చిన్నారి ఊపిరి ఆడకపోవడంతో పాప బతికే అవకాశం లేదని అందరూ భావించారు. చిన్నారి ఊపిరాడక కొట్టుమిట్టాడుతున్న వేళ.. వైద్యురాలు అద్భుతం చేశారు. పసిబిడ్డకు ప్రాణం పోసి కాపాడారు. నోట్లోకి గాలి ఊది చిన్నారిని బతికించారు. ఈ […]
రోజు రోజుకు కరోనా రెండో దశ వైరస్ వ్యాప్తి తీవ్రతరం అవుతోంది. దీంతో కరోనా బారిన పడిన వారికి ఆస్పత్రిలో బెడ్స్ దొరకక, ప్రాణవాయువు అందక రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులలో ఆక్సిజన్ పడకలు దొరకడం ఎంతో కష్టంగా మారింది. ఎంతో మంది ఆక్సిజన్ అందక ప్రాణాలు విడిచిన సంఘటనలు నగరంలో చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ కొన్ని కార్పొరేట్ సంస్థల సహకారంతో కోవిడ్ బాధితులకు ఆక్సిజన్ అందించేందుకు ఏర్పాట్లు […]