ప్రపంచంలోనే అతి ఖరీదైన పంట. ఆరు గాలం కష్టపడి కన్న బిడ్డలా పంటను కాపాడి శ్రమించే రైతన్నకు, అతడి పంటకు మార్కెట్‌లో విలువలేదు. దేశానికి అన్నం పెట్టే రైతన్నకు మూడు పూటలా తిండి దొరకడం లేదనేది అక్షర సత్యం. మన రాజకీయ నాయకులు రైతే రాజు. దేశానికి వెన్నెముక అంటూ అతడి వెన్ను విరిచి కార్పొరేట్ సంస్థలకు లాభం చేకూరుస్తారు. అయితే వ్యవసాయం పూర్తిగా నష్టదాయకమేనా అంటూ కాదు. సేంద్రియ ఎరువులను వాడుతూ మారుతున్న అవసరాలకు తగ్గట్లుగా […]