భీకర బ్యాటింగ్ లైనప్.. వరల్డ్ క్లాస్ బౌలింగ్ దళం.. ఇదీ ఆసియా కప్ కు బయలుదేరే ముందు భారత్ పై సగటు క్రికెట్ అభిమానులకు ఉన్న అంచనా. ఈ క్రమంలోనే ఆసియా కప్ ప్రారంభం అయ్యింది. పాక్ పై, హాంకాంగ్ పై విజయాలతో టీమిండియా టైటిల్ ఫేవరేట్ గా బరిలోకి దిగిందని ప్రత్యర్థి జట్లకు అర్ధం అయ్యింది. అదే ఊపులో సూపర్-4 లోకి అడుగు పెట్టిన టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బలే తగిలాయి. వరుసగా పాకిస్థాన్, శ్రీలంక చేతిలో […]