హీరో నాని నటించిన ‘నేనులోకల్’ సినిమా గుర్తుందా.. పోలీస్ స్టేషన్ లో పోలీస్ కి ఓ కుర్రాడు తన పెన్సిల్ పోయిందని ఫిర్యాదు చేస్తాడు.. ఎలా పోయిందని పోలీస్ అడుగుతాడు.. చాక్ మార్ లో పెట్టి తిప్పాను కనిపించకుండా పోయిందని అంటాడు… ఈ సన్నివేశం చూసి థియేటర్లో కడుపుబ్బా నవ్వుకున్నారు. తాజాగా ఇలాంటి ఆసక్తికర సంఘటన కర్నూలు జిల్లా పెద కడుబూరు పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. నలుగురు పిల్లలు పోలీసు స్టేషన్ కి వచ్చారు. […]