కేవలం ఒకే ఒక అంతర్జాతీయ టీ20 మ్యాచ్ అనుభవంతో ఏకంగా వరల్డ్ కప్ టోర్నీకి వెళ్లింది టీమిండియా. పైగా జట్టులో సచిన్, ద్రవిడ్, గంగూలీ లాంటి హేమాహేమీలు లేరు. పొట్టి ఫార్మాట్‌కు మనోళ్లంతా కొత్త.. అందులోనూ ఏమాత్రం అనుభవంలేని కుర్రాడు ధోని కెప్టెన్. ఇదంతా చూసి క్రికెట్ అభిమానులు కూడా 2007లో సౌతాఫ్రికా వేదికగా ప్రారంభమైన తొలి టీ20 వరల్డ్ కప్‌ను ముందు పెద్దగా పట్టించుకోలేదు. అభిమానులకే కాదు క్రికెట్ నిపుణులకు, మాజీ ఆటగాళ్లకు కూడా టీమిండియాపై […]