ప్రతిభకు చదువుతో సంబంధం లేదు. ప్రస్తుతం సమాజంలోని చాలా ఆవిష్కరణలు చేసింది సామాన్యులు, గొప్ప చదువులు లేని వారంటే అతిశయోక్తి కాదు. మనిషి ఎదుర్కొనే సమస్యలే అతడి ఆలోచనా విధానాన్ని మార్చుతాయి. సమస్యకు పరిష్కారం వెదికే దిశగా చేసే ప్రయత్నాలే అద్భుత ఆవిష్కరణలకు దారి తీస్తాయి. ఈ కోవకు చెందిన సంఘటనే ఒకటి ఒడిశాలో చోటు చేసుకుంది. ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ ధరలు ఎంతలా పెరిగాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పెరుగుతున్న ఇంధన ధరలు సామాన్యులకు […]
టీ తాగిన తర్వాత పేపర్ కప్పును నలిపి డస్ట్ బిన్ లో వేస్తామో అంతే కసిగా కనిపించకుండా ప్రజల ప్రాణాలను ఆ కప్పు నలిపేస్తున్నట్టు పరిశోధనల్లో తేలిందట. కాస్త బ్రేక్ దొరికితే తెగ టీ, కాఫీలు తాగేస్తుంటారు. టీ., కాఫీ ఆరోగ్యానికి మంచిదే కావచ్చు. మానసికంగా చాలా ప్రశాంతంగా అనిపించొచ్చు. కానీ ఇక్కడ ఆరోగ్యాన్ని దెబ్బతీసే ఓ విషయం ఒకటుంది. రోజుకు 3 లేదా 4 సార్లు పేపర్ లేదా ప్లాస్టిక్ కప్ లో టీ తాగితే […]