పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయించబడతాయంటారు..మరి పెళ్లి ఏ విధంగా ఎక్కడ జరగాలో కూడా ఆయనే నిర్ణయిస్తాడేమో !దేవుడు నిర్ణయం మాట అటుంచుదాం ..ఈ యువ ప్రేమ జంట మాత్రం వానొచ్చినా ,వరదొచ్చినా ఆగే సమస్యేలేదంటూ అనుకున్న రోజునే పెళ్లి చేసుకున్నారు ..ఈ పెళ్లి అందరిలా కాకుండా భిన్నంగా జరిగింది ..ఒక తీపిగుర్తుగా జీవితాంతం గుర్తుండిపోయేలా చేసుకున్నారు. ఓ పక్క కరోనా..మరోపక్క ముంచెత్తిన వరద. పెళ్లి ఎలా చేసుకోవాలో తెలీక ప్రేమ జంట ఆందోళ. కానీ బాగా డబ్బులుండీ, చక్కటి […]