బస్సులో 40 మంది ప్రయాణికులు..మెరుపు వేగంతో దూసుళ్తున్న బస్సు, హఠాత్తుగా ఊడిపోయిన టైర్. ఇది వినటానికి సినిమాటిక్ స్టైల్ లో ఉన్న అక్షరాల నిజం. ఈ ఘటన ఎక్కడ జరిగిందని అనుకుంటున్నారా?…తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి జిల్లా సమీపంలో చోటుచేసుకుంది. మనం మాములుగా ఏదైనా ద్విచక్ర వాహనంపై వెళ్తున్నప్పుడు సడెన్ గా ముందు టైర్ అయినా వెనుక టైర్ అయినా ఉడునట్టు అనిపిస్తేనే ఎంతో భయపడిపోతాము. అలాంటిది బస్సులో 20 నుంచి 50 మధ్యలో ప్రయాణించే ప్రయాణికుల బస్సు […]