తమ కూతుళ్ల ప్రేమలను చాలా మంది తల్లీదండ్రులు అంగీకరించరనే చెప్పాలి. దీని కారణంగా ఎంతోమంది ప్రేమ జంటలు చివరికి ఆత్మహత్య చేసుకోవటం జరుగుతోంది. సమాజంలో ఇలాంటి ఆత్మహత్యలు నేటికి ఎన్నో జరుగుతుండటం విశేషం. అయితే ఓ తల్లి మాత్రం కన్న కూతురు ప్రేమలో పడిందని తెలుసుకుని చరిత్రలో చూడని, వినని శిక్షను వింధించింది. అయితే ఈ ప్రేమ కథ ఇప్పడు జరిగిందనుకుంటే పొరపాటే. ఈ ఘటన 19వ శతాబ్దంలో ఫ్రాన్స్‌లో జరిగింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. […]