మాములుగా కొంతమంది మెడ చుట్టూ నల్లగా పేరుకుపోయి ఉంటుంది. ఇది చూడటాని అంద వికారంగా కూడా ఉంటుంది. దీనిని పోగొట్టేందుకని చాలా మంది కృత్రిమంగా లభించే పదర్థాలను వాడుతూ ఉంటారు. కానీ ఎంత ప్రయత్నించినా మెడపై పేరుకుపోయిన ఆ మచ్చలు పోనేపోవు. ఇలా మెడ చుట్టూ పేరుకుపోయిన నల్లటి మచ్చలను పోగొట్టేందుకని మార్కెట్లో దొరికే ఎన్నో రకాల క్రీములను వాడుతూ ఉంటారు. మెడపై నలుపు పేరుకుపోవడానికి కారణం! సహజంగా అందరూ మెడలో గొలుసులు వేసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా […]