ఫిల్మ్ డెస్క్- బాహుబలి సినిమాను ఎవ్వరు మరిచిపోలేరు. ఆ సినిమాలో ప్రభాస్ ను చూస్తే ఎంత భారీగా అనిపించిందో.. ఇప్పుడు నందమూరి కళ్యణ్ రామ్ ను చూస్తే కూడా అలాగే అనిపిస్తోంది. నందమూరి తారక రామారావు 98వ జయంచి సందర్బంగా కళ్యాణ్ రామ్ నందమూరి అభిమానులకు సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు. కళ్యాణ్ రామ్ నటిస్తున్న బింబిసార సినిమాకి సంబందించి ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. గొప్పరాజు, బుద్ధుడి స్నేహితుడైన బింబిసారుడి చారిత్రక నేపధ్యం ఉన్న […]