క్రికెట్ ఎంత ఉత్కఠభరితమైన ఆటనో.. అంతకుమించి ఫన్ కూడా ఇస్తుంది. ప్రేక్షకులకు వినోదం పంచడంలో ఆటగాళ్లే కాదు.. అంపైర్లు కూడా కొన్నిసార్లు భాగస్వాములవుతారు. అంతర్జాతీయ క్రికెట్‌లో బిల్లీ బౌడెన్ అనే అంపైర్ గురించి చాలామంది క్రికెట్ అభిమానులకు తెలిసే ఉంటుంది. విచిత్రమైన సిగ్నల్స్‌తో నవ్వులు పూయించేవాడు. దాంతో అతను బాగా ఫేమస్ అయ్యాడు. ఇప్పుడు మన దేశవాళీ క్రికెట్ టోర్నీల్లో బెల్లీ బౌడెన్‌కు మించి ఉన్నాడు ఒక అంపైర్. బౌలర్ వేసిన బంతిన వైడ్‌గా వెళ్లింది. దాంతో […]