Bigboss Show: తెలుగు రియాలిటీ షోలలో బిగ్‌బాస్ ఓ ట్రెండ్ సెట్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. యంగ్ టైగర్ ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా 2017లో ఈ షో మొదలైంది. భారీ టీఆర్పీలతో ముందుకు దూసుకెళ్లింది. ఇప్పటివరకు 5 సీజన్లను పూర్తి చేసుకుంది. ప్రస్తుతం సీజన్ 6 నడుస్తోంది. ఓటీటీ ఫ్లాట్ ఫాంలో 24 గంటల లైవ్ నడుస్తోంది. అయితే, ముందున్న జోరు ప్రస్తుతం లేదు. ప్రజలు కూడా షోను అంతగా పట్టించుకోవటం లేదు. తొలినాళ్లలో పేరు మోసిన సెలెబ్రిటీలు […]