తెలుగు బుల్లితెరపై ఎన్నో రియాల్టీ షోలు వచ్చాయి.. వస్తున్నాయి. అయితే ప్రపంచ వ్యాప్తంగా ఎంతో పాపులర్ అయిన బిగ్ బాస్ షో కి మన దేశంలో కూడా మంచి క్రేజ్ లభించింది. మొదట బిగ్ బాస్ షో బాలీవుడ్ లో బాగా పాపులర్ అయ్యింది. ప్రస్తుతం బిగ్ బాస్ కి ఇతర భాషల్లో కూడా మంచి ఆదరణ లభిస్తుంది. తెలుగు మొదటి సారిగా బిగ్ బాస్ షోకి ఎన్టీఆర్ హూస్ట్ గా వ్యవహరించారు.. అప్పట్లో ఈ షోకి […]