ప్రేమ.. కులం, మతం, ప్రాంత బేధాలు ఏవీ అడ్డులేవంటూ ఇద్దరి మనసులను కలుపుతుంది. అలా వారి ప్రయాణంలో ఎన్నో తీపి గుర్తులు చెరిగిపోనిగా ఉంటాయి. కానీ అన్ని ప్రేమలు పెళ్లిళ్ల వరకూ వెళ్లవు. అలా కొందరి ప్రేమను అంగీకరించని తల్లిదండ్రుల నిర్ణయంతో అనేక మంది ప్రేమ జంటలు బలవన్మరణానికి పాల్పడుతున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో అచ్చం ఇలాంటి ఘటనలో ఓ ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది. తాజాగా జరిగిన ఈ ఘటన స్థానికంగా విషాదంగా మారింది. ఇక […]