ఫిల్మ్ డెస్క్- ‘భీమ్లా నాయక్’.. ఇప్పుడు తెలుగు సినమా ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా ఈ పేరే వినిపిస్తోంది. వకీల్ సాబ్ సినిమా తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమా ‘భీమ్లా నాయక్’. పవన్ కల్యాణ్ బర్త్ డే సందర్బంగా సెప్టెంబర్ 2న విడుదల చేసిన ‘భీమ్లా నాయక్’ టైటిల్ సాంగ్ సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. పాత రికార్డులన్నింటిని తిరగరాస్తూ ముందుకు దూసుకుపోతోంది. తెలుగు సినీ చరిత్రలో అత్యంత వేగంగా 1 మిలియన్ లైక్స్ […]