చేసేదే దొంగతనం.. మాకు ఇళ్లు, గుళ్లు అని తేడాలేముంటాయి. ఇదే దొంగల నోటి నుంచి వచ్చే మొదటి మాట. ఇన్నాళ్లు.. దొంగలంటే కూడా జాలి చూపే సమాజం మనది. తినడానికి తిండిలేక అలంటి పనులు చేస్తున్నారేమో అనుకునేవారు. కానీ, ఈ దొంగ చేసిన పని వింటే..ఛీ ఇంత దుర్మార్గుల అనుకుంటారు. దొంగతనం చేయడానికి ఎక్కడో.. ఎందుకులే అనుకున్నాడేమో ఓ నీచుడు.. ఏకంగా ఆణిముత్యమైన సీతమ్మవారిని ఎంచుకున్నాడు. అమ్మవారి మెడలో ఎనిమిదికాసుల బంగారు చైన్ తెంపుకెళ్లాడు. వాహన పూజ […]
Modi: భారత ప్రధాని నరేంద్ర మోదీ భీమవరం పర్యటనలో భద్రతా వైపల్యం వెలుగుచూసింది. మోదీ హెలికాప్లర్ వెళ్లే మార్గంలో పెద్ద సంఖ్యలో నల్ల బెలూన్లు దర్శనమిచ్చాయి. ప్రధాని మోదీ గన్నవరం ఎయిర్పోర్టునుంచి భీమవరం వెళుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. గుర్తు తెలియని కొందరు వ్యక్తులు ఎయిర్ పోర్టుకు 2 కిలో మీటర్ల దూరంలో డజన్ల కొద్దీ బెలూన్లను ఎగురు వేశారు. కేసరి పల్లి గ్రామంలో ఈ బెలూన్లు గాల్లోకి లేచినట్లు తెలుస్తోంది. ఆ మార్గంలో వెళుతున్న మోదీ […]