భవానీపూర్ ఉప ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఘన విజయం సాధించారు. ఎంతో ఉత్కంఠగా సాగిన ఈ పోరులో బీజేపీ అభ్యర్థి అయిన ప్రియాంక టిబ్రేవాల్ మీద 58,389 ఓట్లతో మమతా విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఇక మమతా బెనర్జీ విజయం సాధించటంతో ఆమె ఇంటి ముందు పార్టీ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. ఇక భవానీపూర్ తో పాటు జంగీపూర్, సంషేర్ గంజ్ వంటి స్థానాల్లో సైతం టీఎంసీ పార్టీ అభ్యర్ధులు ముందు […]