దేశాన్ని పట్టిపీడిస్తున్న కరోనా వైరస్ను ఎలా తరిమికొట్టడమెలా? అని ప్రభుత్వాలు తలలు పట్టుకుంటుంటే కొంతమంది మంత్రగాళ్లు మాత్రం వెరైటీ మంత్రాలతో కరోనా కట్టడి చేస్తామంటూ రంగంలోకి దిగుతున్నారు. కరోనా ప్రారంభమైన మొదట్లో కొంతమంది మహిళలు బృందంగా ఏర్పడి ‘‘కరోనా భాగ్ జా” అని చేసిన నినాదాలు కూడా అప్పట్లో పాలపుర్ అయ్యాయి. ఇటువంటి మంత్రాలు ప్రజల వెనుకబాటు తనాన్ని, మూడనమ్మకాల్ని గుర్తుచేస్తున్నాయని కొంతమంది నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. ఓ మంత్రగాడు కరోనాను తరిమికొట్టడానికి ఏకంగా యజ్ఙం నిర్వహించి అందర్నీ […]