స్పెషల్ డెస్క్- ఈ మధ్య కాలంలో పెళ్లిల్లో డ్యాన్స్ ల ట్రెంట్ నడుస్తోంది. వాళ్లు వీళ్లు కాదు.. ఏకంగా పెళ్లి కూతుర్లే డ్యాన్స్ చేయడం బాగా పెరిగిపోయింది. మొన్నా మధ్య మంచిర్యాల్ పెళ్లి కూతురు నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తపా అంటూ పెళ్లి బారాత్ లో చేసిన డ్యాన్స్ సంచలనంగా మారింది. అదిగో అప్పటి నుంచి మొదలు చాలా పెళ్లిళ్లలో పెళ్లి కూతుర్లు డ్యాన్స్ చేయడం పరిపాటిగా మారింది. ఇక పెళ్లిలో డ్యాన్స్ కు సంబంధించిన వీడియోలు […]