ఇంట్లో ఓ మనిషి మృతి చెందాడంటే.. ఆ కుటుంబ సభ్యులు విషాదంలో మునిగి ఉంటారు. బంధువులు, స్నేహితులు వారిని ఓదార్చుతారు. ఈ క్రమంలో చనిపోయిన వ్యక్తి జ్ఞాపకాలను తలుచుకునేందుకు.. ఆ బాధ నుంచి బయపడేందుకు సంతాప సభ నిర్వహిస్తారు. వచ్చిన వారు కూడా.. మృతి చెందిన వారి కుటుంబ సభ్యులను ఓదార్చుతారు. ఎక్కడైనా ఇదే తంతు జరుగుతుంది. కానీ ఇప్పుడు మీరు చదవోబోయే వార్త ఇందుకు పూర్తి భిన్నం. ఇక్కడ మాత్రం చనిపోయిన వ్యక్తికి నివాళులు అర్పించిన […]